ప్రధాన మెనూను తెరువు

1936 సంలో దేవదత్తా ఫిలిమ్స్‌ పతాకంపై కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో విడుదలైన సులోచన సినిమాలో మునిపల్లె సుబ్బయ్య రావణుడు, ఇంద్రజిత్‌గా, తోట నిరంజనరావు లక్ష్మణుడుగా, పారుపల్లి సుబ్బారావు రాముడుగా, పార్వతీబాయి సీతగా రాజేశ్వరి సులోచనగా నటించారు.[1]

సులోచన
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం కాళ్ళకూరి సదాశివరావు
తారాగణం మునిపల్లె సుబ్బయ్య,
కాళ్ళకూరి సదాశివరావు,
రాజేశ్వరి,
తోట నిరంజనరావు,
పారుపల్లి సుబ్బారావు,
పార్వతీబాయి
నిర్మాణ సంస్థ దేవదత్తా ఫిలిమ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు