సూర్య ఐ.పి.ఎస్

(సూర్యా ఐ.పి.ఎస్ నుండి దారిమార్పు చెందింది)

సూర్య ఐ. పి. ఎస్ 1991లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మహేశ్వరి పరమేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

సూర్య ఐ.పి.ఎస్
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం వెంకటేష్,
విజయశాంతి
సంగీతం ఇళయరాజా
భాష తెలుగు

తారాగణం మార్చు

తెర వెనుక మార్చు

పాటలు మార్చు

  1. ఓం నమో నమ యవ్వనమా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  2. నెలరాజా ఇటు చూడరా,రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  3. హత్తిరీ అదో మాదిరి హరి హరీ ఇదేం మాధురీ, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  4. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. జింజినక జింకరా చెంగు చెంగు మందిరా, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

మూలాలు మార్చు