సొపిరాల

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చినగంజాం మండలంలోని గ్రామం

సొపిరాల, బాపట్ల జిల్లా, చినగంజాం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సొపిరాల
—  రెవెన్యూ గ్రామం  —
సొపిరాల is located in Andhra Pradesh
సొపిరాల
సొపిరాల
అక్షాంశరేఖాంశాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం చినగంజాం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 523181
ఎస్.టి.డి కోడ్

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ లలితా పరమేశ్వరీ శ్రీ రామకోటీశ్వరస్వామివారి దేవాలయం మార్చు

ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించెదరు. ఆ రోజు తెల్లవారు ఝామున 3 గంటల నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు మొదలుపెడతారు. ఈ సందర్భంగా భారీ విద్యుత్తు ప్రభలు తయారు చేస్తారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చుట్టు ప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.

శ్రీ సీతారామస్వామివారి ఆలయం మార్చు

ఆలయంలో నవమ వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం, 2014, ఏప్రిల్-8, శ్రీరామనవమి నాడు, మద్యాహ్నం 12-03 గంటలకు, పుష్యమీ నక్షత్ర యుక్త మిధున లగ్నమండు జరిపి నారు. అనంతరం భక్తులకు కళ్యాణ విందు భోజనం ఏర్పాటుచేసారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ సీతారామస్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సొపిరాల&oldid=4130384" నుండి వెలికితీశారు