సోమిదేవరపాలెం ముమ్మిడివరం మండలంలో ఒక చిన్న గ్రామం.[1]. బాలయోగి గుడి ఎదురుగ ఉన్న కాలవ గట్టున వెళ్ళాలి. గుడినుండి సుమారు ఒకటిన్నర మైళ్ళ దూరం ఉంటుంది .జనాభా సుమారు వేయి దాక వుటుంది. గత అరవై సంవత్సరాలుగ ఈఉరిలో ప్రాథమిక పాఠశాలా ఉంది.ఎప్పటినుండో మూడు గుడులు ఉన్నాయి- రామాలయము, వీరభద్ర స్వామి గుడి, కనకమాలక్ష్మి గుడి. ఈమధ్య వెంకటేశ్వరాలయం, శివాలయం కట్టబడ్డాయి

సోమిదేవరపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
సోమిదేవరపాలెం is located in Andhra Pradesh
సోమిదేవరపాలెం
సోమిదేవరపాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ముమ్మిడివరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 533 216
ఎస్.టి.డి కోడ్

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.