సౌరవ్ లోకేష్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2009లో 'సవారి' కన్నడ సినిమా ద్వారా నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2013లో విడుదలైన 'భజరంగి' సినిమాలో నటనకుగాను 'భజరంగి లోకి' గా మంచి గుర్తింపునందుకొని కన్నడతో పటు తెలుగు సినిమాల్లో నటించాడు.
సౌరవ్ లోకేష్ |
---|
సౌరవ్ లోకేష్ |
జననం | (1984-05-28) 1984 మే 28 (వయసు 40)
|
---|
జాతీయత | భారతీయుడు |
---|
విద్యాసంస్థ | నేషనల్ కాలేజీ, జయనగర్, బెంగుళూరు |
---|
వృత్తి | నటుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2009-ప్రస్తుతం |
---|
సంవత్సరం
|
సినిమా పేరు
|
పాత్ర పేరు
|
ఇతర విషయాలు
|
2009
|
సవారి
|
సల్మాన్
|
|
2010
|
మతే ముంగారు
|
మత్స్యకారుడు
|
|
హులి
|
కాలేజీ స్టూడెంట్
|
|
2012
|
ఏకె 56
|
రౌడీ
|
|
నరసింహ
|
రౌడీ
|
|
శివ
|
పోలీస్ ట్రైనీ
|
|
2013
|
గూగ్లీ
|
రౌడీ
|
|
మంగనా కైలీ మాణిక్య
|
|
|
స్వీటీ నాన్న జోడి
|
|
|
భజరంగి
|
రానా
|
నామినేటెడ్- సైమా అవార్డు ఉత్తమ నటుడు - ప్రతినాయకుడు
|
2014
|
సదాగర
|
|
|
బెల్లి
|
|
|
అంబరీష
|
|
|
మిస్టర్ & మిస్సెస్ రామాచారి
|
|
2015
|
మహాకాళి
|
లాయర్
|
|
జస్ట్ మండువేలి
|
|
|
షార్ప్ షూటర్
|
|
|
రాతావర
|
మాయాదేవి
|
|
2016
|
జై మారుతీ 800
|
నరసింహ
|
|
జాగ్వర్
|
అజయ్
|
కన్నడ & తెలుగు
|
2017
|
వీర రాణాచండి
|
లక్కీ
|
|
రాజ్ విష్ణు
|
రుపై భుజంగ
|
|
2018
|
గాంచాలి
|
జానీ
|
[1]
|
తాయిగే తక్క మగా
|
శరత్ కాలే
|
|
2019
|
స్ట్రైకర్
|
పురుషోత్తం
|
|
రణభూమి
|
పోలీస్
|
[2]
|
దమయంతి
|
భైర
|
|
మార్గరెట్
|
రామాచారి
|
[3]
|
2020
|
కానదంటే మాయావాడను
|
జయన్న
|
|
2021
|
భజరంగి 2 \ జై భజరంగి(తెలుగు)
|
సుధీంద్ర
|
[4] [5]
|
2022
|
లోకల్ ట్రైన్
|
|
తెలుగు
|
ఆచార్య
|
రాథోడ్ తమ్ముడు
|
[6]
|
టక్కర్
|
|
నిర్మాణంలో ఉంది
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
ఛానెల్
|
ఇతర విషయాలు
|
2008
|
నాకుతన్తి
|
ఆఫీస్ బాయ్
|
ఉదయ టీవీ
|
గిరిరాజ్ దర్శకత్వంలో
|
2011
|
మహాభారత (కన్నడ)
|
భీష్మ
|
ఉదయ టీవీ
|
|
2012
|
చెలువి
|
ఆర్మీ ఆఫీసర్
|
సువర్ణ టీవీ
|
|
2014
|
సిఐడి కర్ణాటక
|
సిఐడి
|
జీ కన్నడ
|
|
2019
|
రక్త చందాన
|
సైకో కిల్లర్
|
వాచో ఛానల్
|
గిరిరాజ్ దర్శకత్వంలో [7]
|
అవార్డ్స్ & నామినేషన్స్
మార్చు
సంవత్సరం |
సినిమా పేరు |
అవార్డు |
విభాగం |
ఫలితం |
మూలాలు
|
2014
|
భజరంగి
|
సైమా అవార్డు - 2014
|
ఉత్తమ నటుడు - ప్రతినాయకుడు
|
నామినేటెడ్
|
[8]
|
2018
|
తాయిగే తక్క మగా
|
'ఫిల్మీబీట్' బెస్ట్ అఫ్ 2018
|
ఉత్తమ నటుడు - ప్రతినాయకుడు
|
నామినేటెడ్
|
[9]
|