స్టేషన్ ఘన్‌పూర్ మండలం

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం
(స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుండి దారిమార్పు చెందింది)

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాకు చెందిన మండలం.[1]

స్టేషన్‌ ఘన్‌పూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°51′59″N 79°22′24″E / 17.866361°N 79.373245°E / 17.866361; 79.373245
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం స్టేషన్‌ ఘన్‌పూర్‌
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 174 km² (67.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 92,302
 - పురుషులు 46,330
 - స్త్రీలు 45,973
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.95%
 - పురుషులు 65.91%
 - స్త్రీలు 41.76%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం స్టేషన్ ఘన్‌పూర్

మండల జనాభాసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,302 - పురుషులు 46,330 - స్త్రీలు 45,973.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 174 చ.కి.మీ. కాగా, జనాభా 54,176. జనాభాలో పురుషులు 27,308 కాగా, స్త్రీల సంఖ్య 26,868. మండలంలో 13,401 గృహాలున్నాయి.[2]

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. పామ్నూర్
  2. కొత్తపల్లి
  3. మిడికొండ
  4. రాఘవాపూర్
  5. చాగల్
  6. నమిలగొండ
  7. విశ్వనాథ్‌పూర్
  8. తానేదార్‌పల్లి
  9. ఇప్పగూడెం
  10. సముద్రాల
  11. స్టేషన్‌ ఘన్‌పూర్‌
  12. శివునిపల్లి
  13. తాటికొండ

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులుసవరించు