స్త్రీ గౌరవం మార్చి 21, 1974న విడుదలైన తెలుగు సినిమా. రాధా మాధవ్ మూవీస్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు ఎస్.ఎస్.దేవదాస్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, దేవిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వి.కుమార్ సంగీతాన్నందించాడు. [1]

స్త్రీ గౌరవం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్.దేవదాస్
తారాగణం కృష్ణంరాజు ,
దేవిక
నిర్మాణ సంస్థ చక్రవర్తి చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణం రాజు,
  • దేవిక,
  • వెన్నిరాడై నిర్మల,
  • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
  • రాజబాబు,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • అల్లు రామలింగయ్య,
  • పొట్టి ప్రసాద్,
  • జి.ఎన్. స్వామి,
  • రామచంద్రరావు,
  • మలేషియా మహాలింగం,
  • జి. రామకృష్ణ,
  • హలం,
  • ఝాన్సీ,
  • సువర్ణ,
  • సంధ్యారాణి,
  • సూర్య కళా,
  • పండరీబాయి

సాంకేతిక వర్గం మార్చు

  • స్టూడియో: రాధా మాధవ్ మూవీస్
  • సినిమాటోగ్రాఫర్: ఎం. కృష్ణ స్వామి;
  • స్వరకర్త: వి.కుమార్;
  • సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • సమర్పణ: దేవిక;
  • కథ: ఆర్.ఎమ్. కలైజ్ఞానం;
  • స్క్రీన్ ప్లే: ఎస్.ఎస్.దేవదాస్;
  • సంభాషణ: సముద్రాల జూనియర్
  • గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, స్వర్ణ
  • ఆర్ట్ డైరెక్టర్: అనంతరం;
  • నృత్య దర్శకుడు: సుందరం, మదురై రాము

మూలాలు మార్చు

  1. "Sthree Gowravam (1974)". Indiancine.ma. Retrieved 2023-04-21.