ప్రధాన మెనూను తెరువు

product method

స్థూల దేశీయ ఆదాయం (జీడీపీ) అనగా ఒక దేశంలో నిర్ణీత సమయంలో తయారైన అన్ని వస్తువుల మరియు సేవల విలువ.ఒక దేశం యొక్క జీవన శైలి(standard of living) కి స్థూల దేశీయ ఆదాయాన్ని కొలమానంగా పరిగణిస్తారు.