స్పెషల్ రెలెటివిటి అనేది సమాన్యముగా మనము ఆలొచించే విధానానికి వ్యతిరేకముగా ఉంటుంది.స్పెషల్ రెలెటివిటిని మనము త్వరగా నమ్మలేము. దీనినిఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించాడు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ స్పెషల్ రెలెటీవిటి

స్పెషల్ రెలెటివిటిని అనుసరించి ద్రవ్యరాసి అనేది మారుతుంది,ద్రవ్యరాసి అనేది స్తిరము కాదు.కాంతి వేగం ఎన్నటికి మారదు.అది అందరి పరిశీలకులకు సమానంగానే ఉంటుందిసాపేక్ష సిద్దాంతము అనే పదము మ్యాక్స్ ప్లంక్స్ (జర్మన్ ) చేత 1906 లో ఉచ్చరించబదింది,అతను సాపేక్ష సిద్దాంతం ఎలా సాపేక్ష సూత్రం నకు ఉపయొగపదడుతుందో తెలిపినడు. కాగితము సంభాషనలో మొదటి సారిగా జర్మన్ కి చెందిన శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ బుచ్చెర్ సాపేక్ష సిద్దాంతం ను ఉపయొగించెను.[1]

మూలాలుసవరించు

  1. concepts of physiocs h.c verma