స్వరపేటికలోని భాగాలు.

ఊపిరితిత్తులలోని గాలితో మాటలను సృష్టించేది - స్వరపేటిక (Larynx). ఇది గొంతు క్రిందగా శ్వాసవ్యవస్థలోని మొదటి భాగం. స్వరపేటికలో ఏ చిన్న తేడా వచ్చినా ముందుగా మాట మారిపోతుంది.

వ్యాధులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=స్వరపేటిక&oldid=809078" నుండి వెలికితీశారు