స్వాతంత్ర్య సమరయోధులు

(స్వాతంత్ర్య సమరయోధుడు నుండి దారిమార్పు చెందింది)

స్వాతంత్ర్యం కోసం పరాయి పాలకులపై సమరం జరిపిన వీరులను స్వాతంత్ర్య సమర యోధులు అంటారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా పేర్కొనవచ్చు. ఒక దేశంపై మరొక దేశం పెత్తనం చెలాయిస్తున్నప్పుడు పరాయి పాలకుల బానిసత్వం నుంచి తమ దేశ ప్రజలను కాపాడటానికి, దేశ సంపదను కాపాడటానికి నడుము బిగించి పరాయి పాలకుల పాలనకు ఎదురు తిరిగి తమ దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడిన వారు వీరు. భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం పాటుపడిన స్వాతంత్ర్య సమర యోధులు కొందరు అహింస పద్ధతిని, మరికొందరు హింస పద్ధతిని ఎన్నుకున్నారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ అహింసా పద్ధతిని ఎన్నుకోగా, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు హింసా పద్ధతిని ఎన్నుకున్నారు.

కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులుసవరించు

స్వాతంత్ర్య సమరయోధుల పాక్షిక జాబితా:

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు