హత్నూర మండలం
హత్నూర మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండల కేంధ్రం.[1]
ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.
మండల జనాభాసవరించు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 55,935 - పురుషులు 28,554 - స్త్రీలు 27,381
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- సిర్పురం
- లింగాపూర్
- చీకుమద్దూర్
- కొనియాల్
- పన్యాల్
- మధుర
- గోవిందరాజుపల్లి
- నాగులదెవ్పల్లి
- సికందర్పూర్
- హథ్నూర
- కాసల్
- దేవల్పల్లి
- దౌల్తాబాద్
- మంగాపూర్
- నస్తీపూర్
- మాచర్ల
- తాహెర్ఖాన్పేట్
- మల్కాపూర్
- రెడ్డిఖానాపూర్
- బోర్పట్ల
- పలప్నూర్
- గుండ్ల మాచనూర్
- చందాపూర్
- తురుకల్ ఖానాపూర్
- సదుల్లానగర్
- చింతల్చెరు
- ఎల్లమ్మగూడ
- కొడపాక్
- నాగారం
- షేర్ఖాన్పల్లి
- రొయ్యపల్లి
- ఆక్వంచగూడ
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016