హర్దోయ్

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో హర్దోయ్ జిల్లా (హిందీ:हरदोइ ज़िला) (ఉర్దూ : ہردوئی ضلع)ఒకటి. హర్దోయ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. హర్దోయ్ జిల్లా లక్నో డివిషన్‌లో భాగంగా ఉంది.

Hardoi జిల్లా

हरदोइ ज़िला
ہردوئی ضلع
Uttar Pradesh లో Hardoi జిల్లా స్థానము
Uttar Pradesh లో Hardoi జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముLucknow
ముఖ్య పట్టణంHardoi
మండలాలుHardoi, Shahabad, Sawayajpur, Bilgram and Sandila.
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుHardoi, Misrikh
విస్తీర్ణం
 • మొత్తం5,947 కి.మీ2 (2,296 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం33,98,306
 • సాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత36.30
 • లింగ నిష్పత్తి843
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జాతీయ అభయారణ్యంసవరించు

 • శాండి బర్డ్ అభయారణ్యం.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో హర్దోయి జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలుసవరించు

హర్దోయ్ జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : హర్దోయ్, శాహాబాద్, సవయాజ్‌పూర్, బిల్గ్రాం, సండిలా 19మండలాలు ఉన్నాయి : అహిరొరి, హరియవ, సుర్స, శాహాబాద్, భర్ఖని, భరవన్, హర్పల్పుర్, బిల్గ్రం, మధొగంజ్, మల్లవన్, తదియవన్, తొదర్పుర్, కొథవ్మ, సండిలా, బెహందర్, పిహని, సండి, కచొన, బవన్.

 • హర్దోయ్ జిల్లాలో191 న్యాయ పంచాయితీలు ఉన్నాయి :-
 • హర్దోయ్ జిల్లాలో 1101 గ్రామ సభలు ఉన్నాయి :-
 • హర్దోయ్ జిల్లాలో1983 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి:-
 • హర్దోయ్ జిల్లాలో 1883 నివాసిత గ్రామాలు ఉన్నాయి
 • హర్దోయ్ జిల్లాలో 7 పురపాలకూలు ఉన్నాయి :-
 • హర్దోయ్ జిల్లాలో 6 నగర పంచాయితీలు ఉన్నాయి :-

జిల్లా లక్నో డివిషన్‌లో ఉంది. జిల్లా 26-53 నుండి 27-46, 79-41 డిగ్రీల అక్షాంశం, 80-46 లో రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో షాజహాన్‌పూర్ జిల్లా, లఖింపూర్ ఖేరి జిల్లా, పశ్చిమ సరిహద్దులో కాన్పూర్ (ఉత్తర ప్రదేశ్ పారిశ్రామిక నగర్ం) జిల్లా, ఫరూఖాబాద్ జిల్లా, తూర్పు సరిహద్దులో గోమతీనదీ తీరంలో సీతాపూర్ జిల్లా ఉన్నాయి. జిల్లాకేంద్రానికి 45 కి.మీ దూరంలో ప్రముఖ యాత్రాకేంద్రం నైమిశారణ్యం ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దు నుండి ఆగ్నేయ సరిహద్దుకు మద్య దూరం 125.529 కి.మీ. తూర్పు, పడమరల మధ్య దూరం 74.83 కి.మీ. జిల్లా వైశాల్యం 5947 చ.కి.మీ.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,091,380,[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 51 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 683 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.39%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 856:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.89%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఎడ్యుకేషన్సవరించు

డిగ్రీ కళాశాలలుసవరించు

 • మహారాణా ప్రతాప్ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్
 • కేన్ సొసైటీ నెహ్రూ డిగ్రీ కళాశాల
 • ఆర్య కన్యా డిగ్రీ కళాశాల
 • పటేల్ శ్రీ Teekaram డిగ్రీ కళాశాల సాయి బాగ్దాద్ Mallawan హర్దోయ్
 • మహావీర్ ప్రసాద్ మాయావతి Mahavidylya Daulatyarpur Madhoganj హర్దోయ్ {9452696991}
 • శ్రీ మహిపాల్ సింగ్ DEGREE COLLEGE KHUMARIPUR

సీనియర్ సెకండరీ పాఠశాలలని / ఇంటర్ కళాశాలలుసవరించు

 • Govt.Inter కాలేజ్
 • R.R.Inter కాలేజ్ హర్దోయ్
 • సర్వోదయ ఆశ్రమం ఇంటర్ కాలేజ్, Tadiyawa
 • మహర్షి విద్యా మందిర్
 • సెయింట్ జేమ్స్ సీనియర్ సెకండరీ స్కూల్
 • బల్ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్
 • శ్రీ గురు రామ్ రాయ్ పబ్లిక్ పాఠశాల
 • సెయింట్ జేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్
 • శ్రీ Veni మాధవ్ బాలికల ఇంటర్ కాలేజ్
 • లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్ కాలేజ్
 • ఆర్య కన్యా బాలికల ఇంటర్ కాలేజ్
 • గ్రామోదాయ్ ఇంటర్ కాలేజ్ Dighiya Kheriya
 • జగత్ జననీ దుర్గా దేవి UM విద్యాలయ, Ishrapur
 • SMT.Sumittra దేవి మెమోరియల్ ఇంటర్ కాలేజ్
 • NPPublic ఇంటర్ కాలేజ్ Kyoti Khwajgipur Madhoganj హర్దోయ్ 9450141141,9918141141
 • బాబా Ramkumar UM విద్యాలయ తిలక్ Purva Arangapur Sursa హర్దోయ్ - mo.no. 9794818216, 8127134408
 • P.B.R.Inter కాలేజ్ Terwa Gausganj హర్దోయ్
 • శ్రీ Chhotey లాల్ పబ్లిక్ స్కూల్, హర్దోయ్
 • శ్రీ బ్రాజ్ రాజ్ సింగ్ ఇంటర్ కాలేజ్ Anangpur Sahabad హర్దోయ్ [సందీప్ సింగ్ 9005945584].
 • Iltifat రసూల్ కళాశాల intermideat సండిలా హర్దోయ్ Mo.No 8400757033

ఇతర సంస్థలలోసవరించు

 • రాజా Todarmal సర్వే ల్యాండ్ రికార్డ్ ఇన్స్టిట్యూట్
 • D.I.E.T.
 • OBM టెక్నాలజీస్, కంప్యూటర్ విద్య (రాష్ట్ర govt.UP)

మూలాలుసవరించు

 1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Lebanon 4,143,101 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oregon 3,831,074 line feed character in |quote= at position 7 (help)

Sarvodaya Ashram, A leading NGO in the field of Agriculture, Education Website for Sarvodaya Ashram

Anad hospital railway ga

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హర్దోయ్&oldid=3002534" నుండి వెలికితీశారు