హర్‌దీప్ సింగ్ ముండియన్

హర్‌దీప్ సింగ్ ముండియన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సాహ్నేవాల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 సెప్టెంబర్ 23న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెవెన్యూ, పునరావాసం & విపత్తు నిర్వహణ, నీటి సరఫరా & పారిశుధ్యం, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. ABP News (23 September 2024). "Punjab Cabinet Reshuffle: Bhagwant Mann-Led Govt Inducts 5 New Ministers, Know Who Gets What" (in ఇంగ్లీష్). Archived from the original on 24 September 2024. Retrieved 24 September 2024.
  2. "Punjab cabinet reshuffle: 5 AAP MLAs take oath as ministers in Bhagwant Mann's government" (in ఇంగ్లీష్). 23 September 2024. Archived from the original on 24 September 2024. Retrieved 24 September 2024.
  3. The Hindu (23 September 2024). "Punjab CM Bhagwant Mann reshuffles Cabinet, Congress mocks AAP" (in Indian English). Archived from the original on 24 September 2024. Retrieved 24 September 2024.