హలో నీకు నాకు పెళ్లంట

హలో నీకు నాకు పెళ్ళంట 1996 జూలై 20 న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్. సినీ చిత్ర బ్యానర్ కింద పి.రాజబాబు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఆనంద్, శుభశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా పాటాలను భువన చంద్ర రాసాడు.

హలో నీకు నాకు పెళ్లంట
(1996 తెలుగు సినిమా)
Hello niku naku pelanta.jpg
దర్శకత్వం ఎన్.శ్రీనివాసరావు
తారాగణం ఆనంద్ ,
శుభశ్రీ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ బి.ఆర్.సినీ చిత్ర
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Hello Neeku Naaku Pellanta (1996)". Indiancine.ma. Retrieved 2022-12-06.