హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఒక సాంకేతిక ఇంజనీరింగ్ డీమిడ్ విశ్వవిద్యాలయం.[1] దీని ప్రధాన కార్యలయం చెన్నైలో ఉంది. ఈ విశ్వవిద్యాలయన్ని 1985 వ సంవత్సరం కే. సి. జి. వర్ఘేస్ గారు స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం పూర్వ నామం హిందూస్తాన్ ఇంజనీరింగ్ కళాశాల. ఈ కళాశాలకు యు. జి. సి వారు 2008 వ సంవత్సరం నుంచి హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు గా విశ్వవిద్యాలయం స్థానాన్ని కలిపించారు.
పూర్వపు నామములు | హిందూస్తాన్ ఇంజనీరింగ్ కళాశాల (1985–2008) |
---|---|
నినాదం | ప్రతి వ్యక్తి ఫలించాలి, ఎవరు నిష్ఫలము అవ్వకూడదు |
రకం | ప్రైవేట్ |
స్థాపితం | 1985 |
అనుబంధ సంస్థ | UGC, AICTE, NBA, NAAC |
మతపరమైన అనుబంధం | క్రైస్తవ మతము |
ఛాన్సలర్ | ఏలిజేబెత్ వర్గిస్ |
వైస్ ఛాన్సలర్ | ఎస్. రామచంద్రన్ |
డైరక్టరు | అశోక్ వరఘీస్ |
రిజిస్త్రార్ | పోన్. రామలింగం |
స్థానం | చెన్నై పట్టణం, తమిళనాడు, భారతదేశం |
కాంపస్ | Bay Range Campus, 150 acres (610,000 m2) |
ప్రదేశము మార్చు
ఈ కళాశాల కేలంబాక్కంలో ఉంది. యూనివర్సిటీ ప్రాంగణం ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఉంది. ఈ కళాశాల చెన్నైకు 25 కిలోమీటర్ ల దూరంలో ఉంది.
వ్యవస్థ మార్చు
ఈ కళాశాలకు ఛాన్సలర్ అధిపతిగా వ్యవహరిస్తారు. అధికారిక వ్యవహారాలకు వైస్ ఛాన్సలర్ అధిపతిగా వ్యవహరిస్తారు. విద్య విభాగానికి డీన్ బాధ్యత వహిస్తారు. ప్రతి డిపార్టుమెంటుకు హెడ్ అఫ్ డిపార్టుమెంటు బాధ్యత వహిస్తారు.
విద్యా కోర్సులు మార్చు
స్కూల్ అఫ్ మెకానికల్ సైన్సెస్ మార్చు
బి.టెక్ ఇన్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ( ఆటోట్రోనిక్స్)
- మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్
యం. టెక్ లో
- ఆర్ & ఏ. సి
- మెషిన్ డిజైన్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- ఇంటర్నల్ కంబుస్తిఒన్
మూలాలు మార్చు
- ↑ List of Deemed Universities Wikipedia. Retrieved on 28 December 2017.