హుజూరాబాద్ మండలం

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం

హుజూరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు.[1]. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. మండల కేంద్రం హుజూరాబాద్ .

హుజూరాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం హుజూరాబాద్
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 74,721
 - పురుషులు 37,702
 - స్త్రీలు 37,019
పిన్‌కోడ్ 505468

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 74,721- పురుషులు 37,702 - స్త్రీలు 37,019

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 138 చ.కి.మీ. కాగా, జనాభా 74,721. జనాభాలో పురుషులు 37,702 కాగా, స్త్రీల సంఖ్య 37,019. మండలంలో 19,899 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. సింగాపూర్
  2. సిర్సపల్లి
  3. పోతిరెడ్డిపేట
  4. చెల్పూర్
  5. జూపాక
  6. హుజూరాబాద్
  7. తుమ్మనపల్లి
  8. బోర్నపల్లి
  9. కట్రేపల్లి
  10. కందుగుల
  11. కనుకులగిద్ద
  12. ధర్మరాజుపల్లి

మూలాలు

మార్చు
  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు