హృతిక్ రోషన్ సినిమాల జాబితా
హృతిక్ రోషన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు. బాల నటునిగా మూడు సినిమాల్లో కనిపించారు ఆయన. హృతిక్ తాతయ్య జె.ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన ఆషా(1980) సినిమాలో మొట్టమొదటిసారిగా కనిపించారు హృతిక్.[1][2]1986లో భగవాన్ దాదా సినిమాలో రజనీకాంత్ పెంపుడు కొడుకుగా నటించారు హృతిక్.[3] ఆ తరువాత తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఖుద్గర్జ్(1987), కరణ్ అర్జున్(1995) వంటి నలుగు సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు ఆయన.
- 2001- కభీ ఖుషీ కభీ గమ్
- 2016 - మొహెంజో దారో
- 2022 - విక్రమ్ వేద
- 2023 - టైగర్ 3
- 2024 - ఫైటర్[4]
మూలాలు మార్చు
- ↑ Dawar, Ramesh (1 January 2006). Bollywood: Yesterday, Today, Tomorrow. Star Publications. p. 52. ISBN 978-1-905863-01-3.
- ↑ Vijayakar, Rajiv (17 April 2014). "2 States of stardom - When child stars grow up!". Bollywood Hungama. p. 1. Retrieved 24 June 2014.
- ↑ Vijayakar, Rajiv (11 November 2007). "How the little stars have twinkled..." Deccan Herald. Archived from the original on 15 జూలై 2014. Retrieved 24 June 2014.
- ↑ Andhrajyothy (28 January 2024). "హృతిక్ రోషన్ కెరీర్లో ఆ ఘనత సాధించిన 14వ చిత్రంగా 'ఫైటర్'". Archived from the original on 28 January 2024. Retrieved 28 January 2024.