హెర్టా ముల్లర్ (జననం. 17 ఆగస్టు 1953) రొమానియాలో పుట్టి జెర్మనీ పౌరసత్వం పొందిన నవలా రచయిత్రి. ఈమె కవయిత్రి కూడా. ఎన్నో వ్యాసాలు వ్రాసారు. 2009లో సాహిత్య నోబెల్ బహుమతి పొందారు. రొమానియాలో టిమిశ్ కౌంటిలోని నిట్చిడార్ఫ్ లో పుట్టారు. ఈమె మాతృభాష జర్మన్. ఈమె 1990ల లోనే ప్రపంచ ప్రసిద్ధి పొందారు, దాదాపు ఇరవై భాషలలో ఈమె రచనలు అనువదించబడ్డాయి.[2][3]

హెర్టా ముల్లర్
(2011)
పుట్టిన తేదీ, స్థలం (1953-08-17) 1953 ఆగస్టు 17 (వయసు 70)
నిట్చిడార్ఫ్, టిమీస్ కౌంటీ, రొమానియా
వృత్తినవల రచయిత, కవయిత్రి
జాతీయతరొమానియన్, జర్మన్
కాలం1982–ప్రస్తుతం
గుర్తింపునిచ్చిన రచనలునాదిర్స్ (ఆత్మకథ)
ది పాస్‌పోర్ట్
ది లాండ్ ఆఫ్ గ్రీన్ ప్లమ్స్
ది అపాయింట్‌మెంట్
ది హంగర్ ఏంజెల్
ప్రభావంరిచార్డ్ వానెర్, రొమానియా సాహిత్యం, జెర్మన్ సాహిత్యం[1]
పురస్కారాలుక్లీయిస్ట్ ప్రైజ్ (1994)
ఇంటర్నేషనల్ ఐఎంపిఏసీ డబ్లిన్ లిటరరీ అవార్డ్ (1998)
ఫ్రాంజ్ వెఫెల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (2009)
నోబెల్ సాహిత్య పురస్కారం (2009)

మూలాలు మార్చు

  1. "లిటరరీ ఇన్ఫ్లుయన్సెస్ ఆఫ్ హెర్టా ముల్లర్". Archived from the original on 2009-10-13. Retrieved 2016-03-16.
  2. Literaturnobelpreis geht an Herta Müller | Kultur & Leben | Deutsche Welle | 08.10.2009. Dw-world.de. Retrieved on 2009-10-26.
  3. "Goethe.de". Archived from the original on 2011-07-19. Retrieved 2016-03-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)