హైదర్ 2014 లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా[3] .

హైదర్
దస్త్రం:Haider Poster.jpg
Theatrical release poster
దర్శకత్వంవిశాల్ భరద్వాజ్
కథా రచయితబషారత్ పీర్
విశాల్ భరద్వాజ్
నిర్మాతవిశాల్ భరద్వాజ్
సిద్దార్ధ్ రాయ్ కపూర్
తారాగణంషాహిద్ కపూర్
టబు
శ్రద్ద కపూర్
కె. కె. మీనన్
ఛాయాగ్రహణంపంకజ్ కుమార్
ఎడిటర్ఆరిఫ్ షేక్
సంగీతంవిశాల్ భరద్వాజ్
ప్రొడక్షన్
కంపెనీ
డిస్ట్రిబ్యూటర్యూటివి మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
2014 అక్టోబరు 2 (2014-10-02)
సినిమా నిడివి
162 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్240 మిలియను (US$3.4 million)[1]
బాక్స్ ఆఫీసు458.3 మిలియను (US$6.4 million) (Two weeks domestic) [2]

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పురస్కారములుసవరించు

షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రధారిగా విశాల్‌ భరద్వాజ్‌ రూపొందించిన ‘హైదర్‌’ సినిమా అంతర్జాతీయంగానూ సత్తా చూపించడం మొదలుపెట్టింది. రోమ్‌ చలన చిత్రోత్సవంలో ‘మోండో జనరే’ (వరల్డ్‌ జోనర్‌) విభాగంలో ఈ సినిమా పీపుల్స్‌ చాయిస్‌ అవార్డును సాధించింది. కాశ్మీర్‌ నేపథ్యంలో రూపొందిన ‘హైదర్‌’కు ఈ చిత్రోత్సవంలో విశేషమైన ప్రశంసలు లభించాయి. ఈ సినిమా సాధించిన విజయాన్ని ఆనందంతో ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు షాహిద్‌. ‘‘రోమ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పీపుల్స్‌ చాయిస్‌ అనేది ఓ ప్రధాన విభాగం. అందులో అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ‘హైదర్‌’. గర్వంగానూ, గౌరవంగానూ ఫీలవుతున్నా’’ అని అతను ట్వీట్‌ చేశాడు. ఈ సినిమాలో షాహిద్‌ ప్రేయసిగా ఓ ప్రధాన పాత్ర చేసిన శ్రద్ధా కపూర్‌ సైతం ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది. ‘‘మేం గెలిచాం! రోమ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రధాన విభాగమైన పీపుల్స్‌ చాయిస్‌ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ‘హైదర్‌’. చాలా గర్వంగా, గొప్పగా ఉంది’’ అని ట్వీట్‌ చేసింది[4].

మూలాలుసవరించు

  1. "Shahid Kapoor turns producer". NDTV. Archived from the original on 27 అక్టోబర్ 2014. Retrieved 17 October 2014. Italic or bold markup not allowed in: |publisher= (help); Check date values in: |archivedate= (help)
  2. "Weekly Collections – Box Office". Box Office India. Retrieved 17 October 2014. Italic or bold markup not allowed in: |publisher= (help)
  3. http://www.nytimes.com/2014/10/28/movies/haider-angers-hindu-nationalists-but-excites-film-critics.html?_r=0
  4. http://timesofindia.indiatimes.com/india/Haider-wins-award-at-Rome-film-festival/articleshow/44936439.cms

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హైదర్&oldid=2814908" నుండి వెలికితీశారు