1983 నంది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నంది అవార్డులు. 1964లో తొలిసారిగా ప్రదానం చేశారు.

1983 నంది అవార్డుల విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత చిత్రం
ఉత్తమ చలనచిత్రం జంధ్యాల ఆనంద భైరవి (1984 తెలుగు సినిమా)
రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ టి. కృష్ణ నేటి భారతం
మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కె. విశ్వనాథ్ సాగర సంగమం
  • జాతీయ సమగ్రత కోసం ఉత్తమ చిత్రం: విముక్తి కోసం
  • మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: పెంబర్తి లోహకళ
  • రెండవ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: స్వరం మీ చేతిలో ఉంది
  • మూడో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: అందరం ఒక్కటే

మూలాలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.