జూన్ 19
తేదీ
(19 జూన్ నుండి దారిమార్పు చెందింది)
జూన్ 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 170వ రోజు (లీపు సంవత్సరములో 171వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 195 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1829: లండను పోలీసు లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన 'ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం' బ్రిటిషు రాజు అనుమతి పొందింది.
- 2009: 32 సంవత్సరముల అనంతరం భారతదేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
- 1953: అమెరికా కు చెందిన అణుశక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన 'జూలియస్', 'ఎథెల్ రోసెన్ బెర్గ్' అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
- 1964: అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
- 1966: ముంబైలో శివసేన అనే ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించారు.
- 1989: ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).
జననాలు
మార్చు- 1623: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1662)
- 1728: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (మ.1806)
- 1928: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)
- 1939: నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు
- 1945 : నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం.
- 1970: రాహుల్ గాంధీ, భారత పార్లమెంట్ సభ్యుడు, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు.
- 1977: తెలంగాణ సీఎంవో మాజీ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ జననం.
- 1985: కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
మరణాలు
మార్చు- 2001: జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
- 2006: ఐరన్ లెగ్ శాస్త్రి , తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
- 2018: నేరెళ్ళ వేణుమాధవ్, ధ్వన్యనుకరుణ కళాకారుడు, పద్మశ్రీ పురస్కారగ్రహీత (జ.1932)
- 2019: డి.కె.చౌట భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. (జ.1938)
పండుగలు, జాతీయ దినాలు
మార్చునేషనల్ వాచ్ డే.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
జూన్ 18 - జూన్ 20 - మే 19 - జూలై 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |