పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2016
(2016 పద్మపురస్కార విజేతలు నుండి దారిమార్పు చెందింది)
2016 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
- హీస్నమ్ కన్హేలాల్
- బర్జీందర్ సింగ్ హందర్ద్
- అనుపమ్ ఖేర్ - బాలీవుడ్ నటుడు
- స్వామి తేజోమయానంద
- స్వామి దయానంద సరస్వతి (మరణానంతరం)
- ప్రొఫెసర్ ఎన్.ఎస్.రామానుజ తాతాచార్య
- డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి
- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
- బ్రిజేందర్ సింగ్
- సైనా నెహ్వాల్
- సానియా మీర్జా
- రాబర్ట్ డీ బ్లాక్ విల్ (మరణానంతరం) - భారత్‌తో అమెరికా మాజీ రాయబారి
- ఇందు జైన్
- ఉదిత్ నారాయణ్ - భారతీయ సినీ గాయకుడు
- రామ్ సుతార్
- వినోద్ రాయ్
- పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ
- రవీంద్ర చంద్ర భార్గవ్
- ఆళ్ల వెంకటరామారావు
- హఫీజ్ కాంట్రాక్టర్
పద్మ విభూషణ్ పురస్కారం విజేతలు
మార్చు- రజనీకాంత్ - తమిళ సూపర్‌స్టార్
- శ్రీ శ్రీ రవి శంకర్
- రామోజీరావు -ఈనాడు పత్రిక అధినేత
- గిరిజాదేవి - సంగీత విద్వాంసురాలు
- యామినీ కృష్ణమూర్తి - నృత్యకారిణి
- డాక్టర్ విశ్వనాథ్ శాంతన్
- జగ్మోహన్ - జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్
- అవినాష్ దీక్షిత్ - సాహిత్యరంగం
- వాసుదేవ కల్కుంటే ఆత్ - శాస్త్రవేత్త
- ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం)
పద్మశ్రీ పురస్కారం విజేతలు
మార్చు2016 రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొత్తం 89 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.
- రాజమౌళి - తెలుగు చిత్ర దర్శకుడు
- ప్రియాంక చోప్రా-బాలీవుడ్ నటీమణి
- అజయ్ దేవ్‌గణ్ - నటుడు
- మధుర్ భండార్కర్
- ఉజ్వల్ నికమ్ - న్యాయవాది
- ఫ్రెడ్రగ్ కె నికిక్ - (సైబీరియా యోగా గురువు)
- హుయూ లాస్ ఝూంగ్ - (చైనా యోగా గురువు)