35 యర్లం పల్లె, చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన గ్రామం.[1]. మండల కేంద్రమైన ఐరాల నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది.

35యర్లలమ్ పల్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 517130
ఎస్.టి.డి కోడ్: 08585

ఈ ఊరికి 35 అని నంబరు ఎందుకు వచ్చింది అంటే 35 మంది కలసి ఒక మనిషిని చంపారు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

main occupations are farmers and labour and jobs

మండల సమాచారముసవరించు

[2] రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. ఐరాల జిల్లా. చిత్తూరు ప్రాంతము. రాయలసీమ. భాషలు. తెలుగు/ ఉర్దూ టైం జోన్. IST (UTC + 5 30) వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03 సముద్ర మట్టానికి ఎత్తు. 398 మీటర్లు. విస్తీర్ణము. 630 హెక్టార్లు మండలంలోని గ్రామాల సంఖ్య. 27.

రవాణ సౌకర్యముసవరించు

ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతున్నవి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు సమీపములో రైల్వేస్టేషను లేదు.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.
  2. "ఎర్లంపల్లె (ఐరాల)". Retrieved 14 June 2016.