6 టీన్స్

జి. నాగేశ్వరరెడ్డి తొలిసారిగా దర్శకత్వంలో 2001లో విడుదలైన తెలుగు సినిమా

6 టీన్స్, 2001 జూన్ 8న విడుదలైన తెలుగు సినిమా. హర్ష క్రియేషన్స్ పతాకంపై జక్కుల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో రోహిత్, రుతిక, సంతోష్ పవన్ తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[1][2] ఈ సినిమా 2002లో కన్నడలో ఫ్రెండ్స్ పేరుతో రీమేక్ చేయబడింది.

6 టీన్స్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
కథా రచయితమన్నేపల్లి శ్రీనివాస్ (కథ)
మరుధూరి రాజా (మాటలు)
దృశ్య రచయితజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతజక్కుల శ్రీనివాసరెడ్డి
తారాగణంరోహిత్
రుతిక
సంతోష్ పవన్
ఛాయాగ్రహణంఎస్. అరుణ్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
హర్ష క్రియేషన్స్
విడుదల తేదీ
2001 జూన్ 8 (2001-06-08)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
జి. నాగేశ్వరరెడ్డి

కథా సారాంశంసవరించు

ఇది ఐదుగురు టీనేజ్ అబ్బాయిల గురించిన కథ. వారు కళాశాలలో తమను అవమానించిన తరువాత, యుఎస్ నుండి కొత్త అమ్మాయి చుట్టూ ప్రేమకోసం తిరుగుతుంటారు.[3]

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[4][5]

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "దేవుడు వరమందిస్తే (రచన: సుద్దాల అశోక్ తేజ)"  కుమార్ సానూ 06:12
2. "ముక్కుకి ముక్కెర (రచన: ఘంటాడి కృష్ణ)"  ఉదిత్ నారాయణ్, సుధ 04:54
3. "సిక్స్ టీన్ ఇయర్స్ పిల్లా (రచన: ఘంటాడి కృష్ణ)"  రఘు కుంచే 04:32
4. "బులిబులి ఎర్రని (రచన: ఘంటాడి కృష్ణ)"  షాన్ 04:56
5. "స్టెల్లా మోడల్ (రచన: ఐజి మహేష్)"  ఉన్నికృష్ణన్ 04:58
6. "స్టైలంటే స్టైలు నాది (రచన: చంద్రబోస్)"  మనో, సుధ 04:59

మూలాలుసవరించు

  1. "6 Teens (2001)". Indiancine.ma. Retrieved 2021-06-08.
  2. "6 Teens 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.
  3. "6 Teens review: 6 Teens (Telugu) Movie Review". fullhyd.com. 17 September 2017. Retrieved 2021-06-08.
  4. "6 Teens Songs - Listen to 6 Teens Audio songs - 6 Teens mp3 songs online". Telugu. Retrieved 2021-06-08.
  5. "Devudu Varamandisthe Lyrics, 6 Teens Telugu Movie Songs Lyrics". Lyrics in Telugu. 11 January 2009. Retrieved 2021-06-08.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=6_టీన్స్&oldid=3289001" నుండి వెలికితీశారు