999 రూపాయలు మాత్రమే

తెలుగు హాస్యచిత్రాలు

999 రూపాయలు మాత్రమే 2007లో విడుదలైన తెలుగు హాస్య సినిమా.[1] నెవెర్ నైన్ క్రియేటర్స్ పతాకంపై జి.నవీన్ నిర్మించిన ఈ సినిమాకు బేబీ రక్ష సమర్పిచగా పర్సా మహేందర్ దర్శకత్వం వహించాడు. కృష్ణభగవాన్, బ్రహ్మానంద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ సుమన్ సంగీతాన్నందించాడు.[2]

999 రూపాయలు మాత్రమే
(2007 తెలుగు సినిమా)
తారాగణం కృష్ణ భగవాన్, బ్రహ్మానందం
భాష తెలుగు
పెట్టుబడి 24 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
కృష్ణ భగవాన్

తారాగణంసవరించు

 • కృష్ణ భగవాన్
 • జయప్రకాష్ రెడ్డి
 • శివకృష్ణ
 • చిత్రం శ్రీను
 • వేణు
 • జయలలిత
 • హేమ

సాంకేతిక వర్గంసవరించు

 • నిర్మాత : జి.నవీన్
 • సంగీతం: శ్రీ సుమన్
 • కెమేరా: ఆర్.వి.ఎన్.కోటి
 • కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పర్సా మహేందర్

మూలాలుసవరించు

 1. "999 Rupayalu Matrame (2007)". Indiancine.ma. Retrieved 2021-06-18.
 2. "999 Rupayalu Matrame to hit in March". filmibeat (in ఇంగ్లీష్). 2009-03-06. Retrieved 2021-06-18.

బాహ్య లంకెలుసవరించు