అంజనీ పుత్రుడు 2009లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నాగేంద్రబాబు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా వినాయక ఫిలింస్ పతాకంపై కె. చంద్రశేఖర్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సాయి రమేష్, శేఖర్ కల్లూర్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది.

అంజనీ పుత్రుడు
(2009 తెలుగు సినిమా)
తారాగణం అపూర్వ, ఘట్టమనేని కృష్ణ, రమ్య కృష్ణన్, నాగేంద్ర బాబు, ఎమ్.ఎస్.నారాయణ
విడుదల తేదీ 29 జూన్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

తోబుట్టువులైన రాము, అంజనిలను వారి సవతి తల్లి వేధింపులకు గురిచేస్తుంది. ఈ వేధింపులను భరించలేక వారు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతారు. అయితే ఆంజనేయుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో వారికి కనిపిస్తాడు. వారి శత్రువుల నుండి వారిని రక్షిస్తాడు.[1]

తారాగణం మార్చు

మూలాలు మార్చు

  1. "Anjani putrudu". www.sunnxt.com. Retrieved 2020-08-01.
  2. SELVI.M. "నవంబరులో వస్తున్న "అంజనీ పుత్రుడు"". telugu.webdunia.com. Retrieved 2020-08-01.

బాహ్య లంకెలు మార్చు