అక్కన్నపేట మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

అక్కన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, అక్కన్నపేట

అక్కన్నపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°06′47″N 78°23′54″E / 18.113146°N 78.398371°E / 18.113146; 78.398371
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం అక్కన్నపేట్ (సిద్దిపేట జిల్లా)
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 179 km² (69.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 40,286
 - పురుషులు 20,234
 - స్త్రీలు 20,052
పిన్‌కోడ్ 505472

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 179 చ.కి.మీ. కాగా, జనాభా 40,286. జనాభాలో పురుషులు 20,234 కాగా, స్త్రీల సంఖ్య 20,052. మండలంలో 10,315 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. రేగొండ
  2. గౌరవెల్లి
  3. పోతారం (జె)
  4. నందారం
  5. రామవరం
  6. గండిపల్లి
  7. దొంగల ధర్మారం
  8. జనగావ్
  9. అక్కన్నపేట్
  10. అంతక్కపేట
  11. చౌటపల్లి
  12. కేశవాపూర్
  13. మల్లంపల్లి
  14. కట్కూర్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు