అగ్గిరవ్వలు 1997లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. జాతీయ ఫిలిం పురస్కారాలను పొందిన హిందీ సినిమా మాచిస్ దీనికి మూలం. విశాల్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను పాన్ పిక్చర్స్ నిర్మించింది.[1] ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్యానంతరం పంజాబ్‌లో జరిగిన ఊచకోత నాటి రాజకీయ పరిస్థితులు ఈ సినిమాలో చిత్రించబడ్డాయి.

అగ్గిరవ్వలు
సినిమా పోస్టర్
దర్శకత్వంగుల్జార్
రచనగుల్జార్
తారాగణంచంద్రచూడ్ సింగ్
టబు
ఓంపురి
జిమ్మీ షేర్‌గిల్
ఛాయాగ్రహణంమన్‌మోహన్ సింగ్
కూర్పుఎం.రవి, సదానంద్ శెట్టి
సంగీతంవిశాల్ భరద్వాజ్
విడుదల తేదీ
1997
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

పాటల వివరాలు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చెమ్మ చెమ్మ"వెన్నెలకంటిమనో, ప్రభాకర్ 
2."మే మొదిలేశాం"వెన్నెలకంటిమనో, ప్రభాకర్ 
3."మది నిండుగా"వెన్నెలకంటిస్వర్ణలత 
4."కలలే కరిగెనోయి"వెన్నెలకంటిరేణుక 
5."ఊపిరే నీవనీ"వెన్నెలకంటిహరిహరన్ 
6."పాలమనసుంది"వెన్నెలకంటిస్వర్ణలత 

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Aggi Ravvalu (Unknown Director) 1997". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.