అజహర్ ఖాన్ (క్రికెటర్)

పాకిస్థాన్ మాజీ క్రికెటర్

మహ్మద్ అజార్ ఖాన్ (జననం 1955, సెప్టెంబరు 7) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. 1980లో ఒక టెస్టులో ఆడాడు.

అజార్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ అజార్ ఖాన్
పుట్టిన తేదీ (1955-09-07) 1955 సెప్టెంబరు 7 (వయసు 68)
గుజ్రాన్‌వాలా, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 84)1980 మార్చి 18 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 159
చేసిన పరుగులు 14 7733
బ్యాటింగు సగటు 14.00 37.53
100లు/50లు -/- 16/42
అత్యధిక స్కోరు 14 209*
వేసిన బంతులు 18 7528
వికెట్లు 1 122
బౌలింగు సగటు 2.00 25.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు 1/1 6/34
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 111/-
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 15

జననం మార్చు

మహ్మద్ అజార్ ఖాన్ 1955, సెప్టెంబరు 7 పాకిస్తాన్, పంజాబ్ లోని గుజ్రాన్‌వాలాలో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

అజహర్ ఖాన్ 1972 నుండి 1993 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1] 1974-75లో బహవల్‌పూర్‌పై పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల తరపున 209 నాటౌట్ తో తన అత్యధిక స్కోరు సాధించాడు.[2] ఒక సంవత్సరం తర్వాత, లాహోర్ ఎ తరపున బహవల్పూర్‌పై కూడా, 203 పరుగులు చేసాడు.[3]

2020 ఫిబ్రవరిలో, దక్షిణాఫ్రికాలో జరిగాల్సిన ఓవర్-50 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా టోర్నమెంట్ మూడవ రౌండ్ మ్యాచ్‌ల సమయంలో రద్దు చేయబడింది.[6]

మూలాలు మార్చు

  1. "First-Class Matches played by Azhar Khan". CricketArchive. Retrieved 7 September 2019.
  2. "Pakistan Universities v Bahawalpur 1974-75". CricketArchive. Retrieved 7 September 2019.
  3. "Lahore A v Bahawalpur 1975-76". CricketArchive. Retrieved 7 September 2019.
  4. "2020 over-50s world cup squads". Over-50s Cricket World Cup. Archived from the original on 20 September 2022. Retrieved 15 March 2020.
  5. "Over-50s Cricket World Cup, 2019/20 - Pakistan Over-50s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 15 March 2020.
  6. "Over-50s World Cup in South Africa cancelled due to COVID-19 outbreak". Cricket World. Retrieved 15 March 2020.

బాహ్య లింకులు మార్చు