అడవి దొంగ (2021 సినిమా)

2021లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా

అడవి దొంగ 2021లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై గోపీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ కోటప్రోలు దర్శకత్వం వహించాడు. రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 18 నవంబర్ 2021న విడుదల చేశారు.[1][2]

అడవి దొంగ
దర్శకత్వంకిరణ్ కోటప్రోలు
నిర్మాతగోపీకృష్ణ శేషం
తారాగణంరామ్‌తేజ్
రేఖ ఇందుకూరి
వడ్డి మహేష్
రవివర్మ
ఛాయాగ్రహణంఎం.ఎస్. కిరణ్ కుమార్
కూర్పుశివ సర్వాణి
సంగీతంవినోద్ యాజమాన్య
నిర్మాణ
సంస్థ
పర్నిక ఆర్ట్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • రామ్‌తేజ్ [3]
  • రేఖ ఇందుకూరి
  • వడ్డి మహేష్
  • రవివర్మ
  • కరణ్
  • అప్పు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: పర్నిక ఆర్ట్స్
  • నిర్మాత: గోపీకృష్ణ శేషం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్ కోటప్రోలు
  • సంగీతం: వినోద్ యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. కిరణ్ కుమార్
  • ఎడిటర్: శివ సర్వాణి
  • పాటలు: గోసాల రాంబాబు
  • పీఆర్వో: బి. వీరబాబు

మూలాలు మార్చు

  1. Andhrajyothy (18 November 2021). "'పుష్ప'కి పోటీగా ఎర్రచందనం అంటోన్న 'అడవి దొంగ'". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
  2. Eenadu (19 November 2021). "అడవి కథ". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. Sakshi (18 November 2021). "నా కాలు విరిగిపోయినా డైరెక్ట‌ర్ ప‌ని చేయించాడు: హీరో". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.