అడ్డాకల్ మండలం

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా లోని మండలం

అడ్డాకల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

అడ్డాకల్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకల్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకల్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°37′23″N 78°03′28″E / 16.623033°N 78.057861°E / 16.623033; 78.057861
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్నగర్ జిల్లా
మండల కేంద్రం అడ్డాకల్
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 134 km² (51.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 52,381
 - పురుషులు 26,462
 - స్త్రీలు 25,919
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.99%
 - పురుషులు 53.28%
 - స్త్రీలు 28.28%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 42 కి. మీ. దూరంలో ఉంది.ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. ఈ మండలంలో 14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం అడ్డాకల్.

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్ నగర జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 134 చ.కి.మీ. కాగా, జనాభా 31,224. జనాభాలో పురుషులు 15,739 కాగా, స్త్రీల సంఖ్య 15,485. మండలంలో 6,256 గృహాలున్నాయి.[3]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 52,381, అందలో పురుషులు 26,462 కాగా,స్త్రీలు 25,919.మండల అక్షరాస్యత మొత్తం 40.99%, పురుషులు అక్షరాస్యత 53.28%,స్త్రీల అక్షరాస్యత 28.28%

మండలం లోని విద్యాసంస్థలు మార్చు

2008-09 నాటికి మండలంలో 33 మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలు,7 ప్రాథమికోన్నత పాఠశాలలు,12 ఉన్నత పాఠశాలలు,1 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నాయి

మండల సరిహద్దులు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అడ్డాకల్
  2. కాటవరం
  3. శాఖాపూర్
  4. గుదిబండ
  5. కందూర్
  6. తిమ్మాయిపల్లి
  7. పొన్నకల్
  8. రాచాల
  9. చిన్నమునగాలచేడ్
  10. పెద్దమునగాలచేడు
  11. బాలీదుపల్లి
  12. కన్మనూర్
  13. ముత్యాలంపల్లి
  14. వెర్నె

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు