అధ్యక్షా (సినిమా)

అధ్యక్షా 2008 జూన్ 6న విడుదలైన తెలుగు సినిమా. బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వేణుమాథవ్ ప్రధాన తారాగణంగ రూపొందిన ఈ చిత్రానికి మరుదూరి రాజా దర్శకత్వం వహించాడు. భవిష్య ఆర్ట్స్ పతాకంపై పలవలి జగన్నాథరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[1]

అధ్యక్షా
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం మరుదూరి రాజా
తారాగణం బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వేణు మాధవ్
విడుదల తేదీ 6 జూన్ 2008
భాష తెలుగు
పెట్టుబడి 21 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
ధర్మవరపు సుబ్రమణ్యం

తారాగణం[2] మార్చు

మూలాలు మార్చు

  1. "Adyaksha (2008)". Indiancine.ma. Retrieved 2021-06-18.
  2. "Adyaksha... | Telugu Movie | Movie Reviews, Showtimes". NOWRUNNING (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.

బాహ్య లంకెలు మార్చు