అనగనగా ఒక తండ్రి

అనగనగా ఒక తండ్రి 1974లో విడుదలైన తెలుగు చలన చిత్రం. లావణ్య పిక్చర్స్ పతాకంపై మహేష్ నిర్మించిన చిత్రానికి .ఎస్.రావు దర్శకత్వ వహించాడు. కృష్ణంరాజు, భారతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

అనగనగా ఒక తండ్రి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం కృష్ణంరాజు
భారతి
నిర్మాణ సంస్థ లావణ్య పిక్చర్స్
భాష తెలుగు

కథ మార్చు

ఈ చిత్రంలో రజనీకుమార్ ( కృష్ణంరాజు) పాత్రకు ఒక విశేషమైన స్థానం ఉంది. కృతజ్ఞతకు మారుపేరే రజనీ కుమార్. తనను పెంచిన రామ్మూర్తికి చివరివరకూ అండగా నిలబడిన రజనీకుమార్ యువతరానికి ఆదర్శ పురుషునిగా ఒక సందేశాన్నిస్తాడు. ఈ సినిమాలో సందేశాన్నిచ్చే పాత్రలతో కథను సృష్టించడం జరిగింది.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: మహేష్
  • సంగీతం: కె. చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: జి.కె.రాము
  • నిర్మాత: మహేష్
  • దర్శకుడు: సి. ఎస్. రావు
  • నిర్మాణ సంస్థ: లావణ్య పిక్చర్స్
  • విడుదల: జూన్ 28

పాటలు మార్చు

మూలాలు మార్చు

  1. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "అనగనగా ఒక తండ్రి - 1974". అనగనగా ఒక తండ్రి - 1974. Archived from the original on 2011-09-26. Retrieved 2020-08-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలు మార్చు