అనుముల మండలం

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం


అనుముల మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]

అనుముల
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అనుముల స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అనుముల స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అనుముల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°47′01″N 79°18′09″E / 16.78367°N 79.302528°E / 16.78367; 79.302528
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం అనుముల
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 192 km² (74.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 63,740
 - పురుషులు 32,086
 - స్త్రీలు 31,654
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.30%
 - పురుషులు 65.63%
 - స్త్రీలు 40.64%
పిన్‌కోడ్ 508202

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం అనుమల

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 63,740 - పురుషులు 32,086 - స్త్రీలు 31,654

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 192 చ.కి.మీ. కాగా, జనాభా 42,070. జనాభాలో పురుషులు 21,051 కాగా, స్త్రీల సంఖ్య 21,019. మండలంలో 10,847 గృహాలున్నాయి.[3]

మండలం లోని ప్రముఖులు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కుమ్మరికుంట కాల్వ
  2. పులిమామిడి
  3. మారేపల్లి
  4. యాచారం
  5. కూపాస్‌పల్లి
  6. శ్రీనాధపూర్
  7. రామడుగు
  8. తిమ్మాపూరు
  9. అనుముల
  10. ఇబ్రహీంపేట
  11. పాలెం
  12. పేరూరు
  13. కొత్తపల్లి
  14. అన్నారం
  15. వెంకటాద్రిపాలెం
  16. కొసలమర్రి
  17. ముక్కామల                                           

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు