అన్వితా దత్

భారతీయ సంగీతకారుడు

అన్వితా దత్ గుప్తన్ (జననం 1972 ఫిబ్రవరి 20) భారతీయ డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, స్టోరీ రైటర్, లిరిసిస్ట్, బాలీవుడ్ చిత్రాల దర్శకురాలు కూడా.[1]

అన్వితా దత్
జననం (1972-02-20) 1972 ఫిబ్రవరి 20 (వయసు 52)
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తి
  • డైలాగ్ రైటర్
  • లిరిసిస్ట్
  • స్క్రీన్ రైటర్
  • స్టోరీ రైటర్
  • సినిమా దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం

ప్రారంభ జీవితం మార్చు

తండ్రి భారత వైమానిక దళం (IAF)లో పనిచేయడం కారణంగా ఆమె హిండన్, గౌహతి, జోధ్‌పూర్, సహరాన్‌పూర్‌లతో సహా భారతదేశంలోని అనేక సైనిక కంటోన్మెంట్‌లలో పెరిగింది.[2]

ఫిల్మోగ్రఫీ మార్చు

దర్శకురాలిగా మార్చు

Year Film Writer Director Notes
2015 షాందార్ అవును -
2017 ఫిల్లౌరి అవును -
2020 బుల్బుల్ అవును అవును నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్
2022 కాలా అవును అవును నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్

మూలాలు మార్చు

  1. "Female Principals". Outlook. 6 June 2011. Retrieved 2014-04-09.
  2. "The lucid lyricist". Times Crest. Archived from the original on 13 April 2014. Retrieved 2014-04-09.