అబ్దుల్‌ ఘని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.

పి. అబ్దుల్ ఘని
అబ్దుల్ ఘని


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు నందమూరి బాలకృష్ణ
తరువాత పామిశెట్టి రంగనాయకులు
నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

రాజకీయ జీవితం మార్చు

అబ్దుల్‌ ఘని తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో హిందూపురం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి. నవీన్ నిశ్చల్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనకు 2014లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో అక్కడి నుండి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ విజయం కోసం కీలకంగా పని చేశాడు. అబ్దుల్‌ ఘని టీడీపీలో సరైన గుర్తింపు దక్కకపోవడం, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చకపోవడంతో 2018 డిసెంబర్ 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.[1]

మూలాలు మార్చు

  1. Sakshi (9 December 2018). "వైఎస్సార్‌సీపీలోకి 'పురం' మాజీ ఎమ్మెల్యే ఘని". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.