అబ్బి బర్రోస్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

అబ్బి కిర్‌స్టిన్ బర్రోస్ (జననం 1977, జనవరి 29) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

అబ్బి బర్రోస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అబ్బి కిర్‌స్టిన్ బర్రోస్
పుట్టిన తేదీ (1977-01-29) 1977 జనవరి 29 (వయసు 47)
వాకతానే, బే ఆఫ్ ప్లెంటీ, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 111)2009 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2010 మార్చి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98–2014/15సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ WT20
మ్యాచ్‌లు 9 122 33
చేసిన పరుగులు 5 285 13
బ్యాటింగు సగటు 8.14 4.33
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 3* 25 5*
వేసిన బంతులు 337 5,318 628
వికెట్లు 7 120 27
బౌలింగు సగటు 38.14 27.13 21.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/27 5/39 3/3
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 20/– 3/–
మూలం: CricketArchive, 15 April 2021

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 2009 - 2010 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 9 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ తరపున దేశీయ క్రికెట్ కూడా ఆడింది.[1][2]

మూలాలు మార్చు

  1. "Player Profile: Abby Burrows". ESPNcricinfo. Retrieved 15 April 2021.
  2. "Player Profile: Abby Burrows". CricketArchive. Retrieved 15 April 2021.

బాహ్య లింకులు మార్చు