అభిమన్యు దాసాని

అభిమన్యు దాసాని భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటుడు. ఆయన 2018లో హిందీలో విడుదలైన 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అభిమన్యు దాసాని సినీ నటి భాగ్యశ్రీ కుమారుడు.[1]

అభిమన్యు దాసాని
జననం (1990-02-21) 1990 ఫిబ్రవరి 21 (వయసు 34)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018 - ప్రస్తుతం
తల్లిదండ్రులుభాగ్యశ్రీ, హిమాలయ దాసాని
బంధువులుఅవంతిక దాసాని (సోదరి)

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర ఇతర 1
2011 ధామ్ మారో ధామ్ అసిస్టెంట్ డైరెక్టర్ [2]
2013 నౌటన్కి సాలా! [3]
2019 మర్ద్ కో దర్ద్ నహీ హోతా సూర్యాన్షు "సూర్య" సంపత్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటుడు [4]
2021 మీనాక్షి సుందరేశ్వర్ సుందరేశ్వర్ మఖిజ నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదల [5]
2022 ఆంఖ్ మిచోలీ హేమంత్ షెర్గిల్ నిర్మాణంలో ఉంది [6]
నికమ్మా సిద్ధర్థ్ షూటింగ్ పూర్తయింది [7]

అవార్డులు మార్చు

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం ఇతర
65వ ఫిలింఫేర్ అవార్డ్స్ - 2020 ఫిలింఫేర్ అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటుడు మర్ద్ కో దర్ద్ నహీ హోతా గెలుపు [8]

మూలాలు మార్చు

  1. Sakshi (4 April 2017). "హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. "Assistant director of Dum Maaro Dum to big Bollywood debut in Mard Ko Dard Hota". Elle India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Did you know Abhimanyu Dassani assisted in films like 'Dum Maaro Dum' and 'Nautanki Saala!' before stepping in front of the camera?". Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Mard Ko Dard Nahi Hota: Hilarious Hindi action movie scores a flawless victory". Hindustan Times (in ఇంగ్లీష్). 21 March 2019. Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Meenakshi Sundareshwar: A Strange Film, Starring Sanya Malhotra And Abhimanyu Dassani". NDTV.com. Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Abhimanyu Dassani announces new film Aankh Micholi with Mrunal Thakur: I got my eyes on you". India Today (in ఇంగ్లీష్). Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Nikamma Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Nominations for the 65th Amazon Filmfare Awards 2020 are out!". The Times of India.

బయటి లింకులు మార్చు