అమండా గ్రీన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

అమండా జేన్ గ్రీన్ (జననం 1984, మార్చి 19) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

అమండా గ్రీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమండా జేన్ గ్రీన్
పుట్టిన తేదీ (1984-03-19) 1984 మార్చి 19 (వయసు 40)
తురంగి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 92)2003 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2004 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 4)2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2005/06వెల్లింగ్‌టన్ బ్లేజ్
2007/08ఆక్లండ్ హార్ట్స్
2009/10ఒటాగో స్పార్క్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ మటి20
మ్యాచ్‌లు 14 1 80 7
చేసిన పరుగులు 23 3 137 4
బ్యాటింగు సగటు 7.66 3.00 6.52 2.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 17* 3 17* 3
వేసిన బంతులు 651 24 1,185 159
వికెట్లు 12 2 78 4
బౌలింగు సగటు 32.66 10.00 23.05 41.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/15 2/20 5/15 2/20
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 0/– 9/– 0/–
మూలం: CricketArchive, 17 November 2021

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి మీడియం బౌలర్‌గా ఆడింది. 2003 - 2004 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున పద్నాలుగు వన్ డే ఇంటర్నేషనల్స్, ఒక ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో ఆడింది. వెల్లింగ్టన్, ఆక్లాండ్, ఒటాగో తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు మార్చు

  1. "Amanda Green". ESPN Cricinfo. Retrieved 9 January 2017.
  2. "Amanda Green". Cricket Archive. Retrieved 9 January 2017.

బాహ్య లింకులు మార్చు