అమీర్ హమీద్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అమీర్ హమీద్, పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1977 - 1978 మధ్య రెండు వన్డేలు ఆడాడు.[1]

అమీర్ హమీద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ18 October 1954 (1954-10-18) (age 69)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు - 2
చేసిన పరుగులు - 0
బ్యాటింగు సగటు - -
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు - -
వేసిన బంతులు - 88
వికెట్లు - 1
బౌలింగు సగటు - 38.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు -/- 1/32
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 1/-
మూలం: [1], 2006 మే 3

జననం మార్చు

అమీర్ హమీద్ 1954, అక్టోబరు 18న పాకిస్తాన్ పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

ఫాస్ట్-మీడియం పేస్ బౌలర్ గా రాణించాడు. 1977/78 స్వదేశీ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.[3] జాఫర్ అలీ స్టేడియంలో మైక్ బ్రెర్లీని అవుట్ చేయడం ద్వారా తన రెండు మ్యాచ్‌లలో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.

1978లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయబడ్డాడు.[4] ఇంగ్లాండ్ పర్యటన 1978 తరువాత, తన తదుపరి చదువుల కోసం ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కళాశాలలో చేరాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కోసం ఆడాడు.[5] 1979లో ఆక్స్‌ఫర్డ్ బ్లూను గెలుచుకున్నాడు. దానితోపాటు ఆక్స్‌బ్రిడ్జ్ క్రికెట్ క్లబ్‌కు కూడా ఆడాడు.[6]

మూలాలు మార్చు

  1. "Aamer Hameed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "Aamer Hameed Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "PAK vs ENG, England tour of Pakistan 1977/78, 1st ODI at Sahiwal, December 23, 1977 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  4. "PAK vs ENG, England tour of Pakistan 1977/78, 3rd ODI at Lahore, January 13, 1978 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  5. "ESSEX vs CUniv, Benson & Hedges Cup 1979, Group C at Chelmsford, May 19, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  6. "SUSS vs CUniv, Benson & Hedges Cup 1979, Group C at Oxford, May 05, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.

బయటి లింకులు మార్చు