అమ్ముగూడ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మల్కాజ్‌గిరి మండలానికి చెందిన గ్రామం,

అమ్ముగూడ, భారతదేశం,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మల్కాజ్‌గిరి మండలానికి చెందిన ఒక ఆదాయం సమకూర్చే గ్రామం,[1] అంతేగాదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఇది 8వ వార్డుగా ఉన్న ఒక ప్రాంతం.సికింద్రాబాదు నగరంలో ఇది విస్తరించిన పెద్దపట్టణం.ఇది మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రాంతం.

అమ్ముగూడ
అమ్ముగూడ is located in Telangana
అమ్ముగూడ
అమ్ముగూడ
భారతదేశంలో తెలంగాణ ప్రతిరూప పటం
అమ్ముగూడ is located in India
అమ్ముగూడ
అమ్ముగూడ
అమ్ముగూడ (India)
Coordinates: 17°29′51″N 78°32′01″E / 17.4974380°N 78.5334850°E / 17.4974380; 78.5334850
దేశం భారతదేశం
భారత్తెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజిగిరి
మండలంమల్కాజ్‌గిరి
నగరం (మెట్రోపాలిటిన్)సికింద్రాబాద్, (హైదరాబాదు మెట్రోపాలిటిన్)
పోలీస్ స్టేషన్నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్
Government
 • Bodyసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు
Area
 • Total6.5 km2 (2.5 sq mi)
Elevation
1,536 మీ (5,039 అ.)
Population
 (2011)
 • Total57,557
 • Density8,900/km2 (23,000/sq mi)
భాష
 • అధికారతెలుగు, ఉర్దు
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలం)
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్ గిరి

ఇది రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలంలో ఈశాన్య భాగంలో ఉంది.జిల్లాలు,మండలాల సంస్కరించక ముందు ఇది రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి మండలం పరిధిలో భాగంగా ఉంది. 2016లో జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఈ గ్రామం మల్కాజ్‌గిరి మండలంతోపాటు కొత్తగా ఏర్పడిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో చేరింది.ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ,హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక భాగం.

రవాణా మార్చు

అమ్ముగూడ అన్ని రైలు, రోడ్లతో బాగా అనుసంధానించబడి ఉంది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-09-26. Retrieved 2020-10-12.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అమ్ముగూడ&oldid=4149455" నుండి వెలికితీశారు