అమ్మో అల్లుడా 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోనేరు ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కోనేరు రాధాకుమరి నిర్మించిన ఈ సినిమాకు కోనేరు రవీంద్రనాథ్ దర్శకత్వం వహించాడు.[1] రాజా రవీంద్ర, బాబూమోహన్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రనికి నల్లూరి సుధీర్ కుమార్ సంగీతాన్నందించాడు.

అమ్మో అల్లుడా
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం కోనేరు రవీంద్రనాథ్
నిర్మాణ సంస్థ కోనేరు ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
భాష తెలుగు
రాజారవీంద్ర
బాబూమోహన్

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కోనేరు రవీంద్రనాథ్
  • సంగీతం:
  • నిర్మాణ సంస్థ: కోనేరు ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
  • నిర్మాత: కోనేరు రాధాకుమారి

మూలాలు మార్చు

  1. "Ammo! Alluda? (1996)". Indiancine.ma. Retrieved 2020-08-11.

బాహ్య లంకెలు మార్చు