అరబైల్ హెబ్బార్ శివరామ్

అరబైల్ హెబ్బార్ శివరామ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్లాపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

అరబైల్ హెబ్బార్ శివరామ్

కార్మిక శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 ఫిబ్రవరి 2020
ముందు ఎస్. సురేష్ కుమార్, బీజేపీ

చక్కెర శాఖ మంత్రి
పదవీ కాలం
6 ఫిబ్రవరి 2020 – 21 జనుఅరీ 2021
ముందు సి. టి. రవి
తరువాత ఎం. టి. బి. నాగరాజ్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 మే 2018
నియోజకవర్గం ఎల్లాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-06-04) 1956 జూన్ 4 (వయసు 67)c
ఆర్టిబైల్, ఎల్లాపూర్ తాలూకా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
(వరకు 2019)
సంతానం వివేక్ హెబ్బార్, శృతి హెబ్బార్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

రాజకీయ జీవితం మార్చు

అరబైల్ హెబ్బార్ శివరామ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013లో ఎల్లాపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2018లో కాంగ్రెస్ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2019లో భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేసాడు.[3] శివరామ్ 2019లో జరిగిన ఉప ఎన్నికలో ఎల్లాపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో చక్కెర శాఖ మంత్రిగా, ఆ తరువాత బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[4]

మూలాలు మార్చు

  1. Shivaram Hebbar (2019). "Shree Shivaram Hebbar". Retrieved 10 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. The Economic Times (14 November 2019). "Disqualified Karnataka MLAs, barring Roshan Baig, join BJP". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  4. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.