అరుషి శర్మ (జననం 18 నవంబర్ 1995) భారతదేశానికి చెందిన నటి.[1] ఆమె 2015లో తమాషా సినిమాలో చిన్న పాత్రతో నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2] [3]  

ఆరుషి శర్మ
జననం (1995-11-18) 1995 నవంబరు 18 (వయసు 28)
షిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం మార్చు

అరుషి శర్మ 18 నవంబర్ 1995న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జన్మించింది.[4] ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని జేపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టా అందుకొని సినిమాలోకి రాకముందు గురుగ్రామ్‌లో పని చేసింది.[5] [6]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు మూలాలు
2015 తమాషా సంయుక్త "చలీ కహానీ" పాటలో [7]
2017 కేటోర్స్: డిమినిషింగ్ రిటర్న్స్ ఆమెనే షార్ట్ ఫిల్మ్ [8]
2018 ది అదర్ వే హోటల్ సిబ్బంది [9]
2020 లవ్ ఆజ్ కల్ లీనా గుప్తా [10]
2022 జాదుగర్ డాక్టర్ దిశా ఛబ్రా [11]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2023 కాలాపాణి [12]

మూలాలు మార్చు

  1. "Year Ender 2020: From Sanjana Sanghi to Arushi Sharma, 5 Bollywood debutants who shone this year". India TV News. Retrieved 29 December 2020.
  2. "'Love Aaj Kal' fame Arushi Sharma on her new film 'Jaadugar': The film taught me teamwork". Mid Day (in ఇంగ్లీష్). Retrieved 28 August 2022.
  3. "Exclusive - Ayushi Sharma: Being Observant Helped Me Learn The Tricks Of Trade". Outlook India (in ఇంగ్లీష్). Retrieved 31 August 2022.
  4. "Exclusive - Arushi Sharma on Imtiaz Ali". News 18. Retrieved 20 July 2022. The 26-year-old agrees that focusing too much on them can prove to be detrimental.
  5. "From Education to First Film: THESE facts about Arushi Sharma will make you root for the newcomer". Pinkvilla. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.
  6. "Exclusive - Here are 5 interesting facts about Arushi Sharma from Love Aaj Kal". Filmfare. Retrieved 13 February 2022.
  7. "Actress Arushi Sharma: Had tasted blood after that cameo in Tamasha". Mid Day. Retrieved 29 January 2020.
  8. "Catorce: Diminishing Returns; with Dhruv Sehgal and Arushi Sharma". PI - Youtube. Retrieved 20 December 2017.
  9. "Exclusive - Arushi Sharma: Imtiaz Ali Is Hands-on Person In My Life, I Often Call Him For His Guidance". News 18. Retrieved 20 July 2022.
  10. "Love Aaj Kal: Kartik Aaryan and Arushi Sharma express their happiness for being loved by the fans; WATCH". Pinkvilla. Archived from the original on 26 జనవరి 2020. Retrieved 28 January 2020.
  11. "Jitendra Kumar and Arushi Sharma to star in a sports-based Netflix original film : Bollywood News". Bollywood Hungama. 2021-01-05. Retrieved 2021-05-22.
  12. "Arushi Sharma win hearts with her heart-warming performance in 'Jaadugar,' begins working on her next series 'Kaala Paani'". Times of India. 2021-01-05. Retrieved 27 July 2022.

బయటి లింకులు మార్చు