అరెరె తెలుగు చలన చిత్రం. దీనికి శశి కిరణ్ తిక్క కథ, దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రం నీలిమ తిరుమలశెట్టి చే సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ క్రింద నిర్మించబడింది. ఈ చిత్రానికి అభిజీత్ దుద్దల, ఆనిషా అంబ్రోస్లు కథానాయకుడు, కథానాయకురాలు.[2] ఈ చిత్రానికి మైకేల్ఈ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ దర్శకునిగా సురేష్ పి భార్గవ్ పనిచేసాడు.[3]

అరెరె
సినిమా పోస్టరు
దర్శకత్వంశశి కిరణ్ తిక్క
రచనశశికిరణ్ తిక్క
నిర్మాతనీలిమ తిరుమలశెట్టి
తారాగణం
ఛాయాగ్రహణంసురేష్ పి భార్గవ్
సంగీతంమిక్కీ జె మేయర్
దేశంభారతదేశం
భాషతెలుగు

మూలాలు మార్చు

  1. Features, Express. (2013-04-02) Areyrey on the cards. The New Indian Express. Retrieved on 2015-05-29.
  2. The Times Of India, Hyderabad Times - Abijeet bags a lead role Archived 2013-10-04 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com (2013-02-19). Retrieved on 2015-05-29.
  3. Areyrey - A tale full of surprises. Idlebrain (2013-03-26). Retrieved on 2015-05-29.
"https://te.wikipedia.org/w/index.php?title=అరెరె&oldid=3252106" నుండి వెలికితీశారు