అర్జున్ కనుంగో భారతదేశానికి చెందిన సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు.[1] [2] [3] బ్రేక్‌అవుట్ హిట్ 'బాకీ బాతేన్ పీనే బాద్'తో తన పాప్ కెరీర్‌ను ప్రారంభించాడు. సెంటర్ ఫైర్ పిస్టల్‌లో 3సార్లు జాతీయ బంగారు పతక విజేతగా నిలిచాడు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కూడా.

అర్జున్ కనుంగో
అర్జున్ కనుంగో
వ్యక్తిగత సమాచారం
జననం (1990-09-06) 1990 సెప్టెంబరు 6 (వయసు 33)
ముంబై, మహారాష్ట్ర
సంగీత శైలిపాప్, రాక్, డ్యాన్స్
వృత్తిసినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు
వాయిద్యాలుగాయకుడు, గిటార్, పియానో
క్రియాశీల కాలం2010–ప్రస్తుతం

జీవిత విషయాలు మార్చు

అర్జున్ ముంబైలో పుట్టి పెరిగాడు.[4] న్యూయార్క్ నగరంలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి శిక్షణ పొందాడు.[5] సెంటర్ ఫైర్ పిస్టల్‌లో 3 సార్లు జాతీయ గోల్డ్ మెడల్ విజేత, జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ఆటగాడు.[6] శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ గాయకుడు, పియానో & గిటార్ వాయిస్తాడు.[7] [8]

సినిమారంగం మార్చు

రాధే (2021 చిత్రం) లో సల్మాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అందులో మన్సూర్ అనే డ్రగ్ డీలర్‌గా నటించాడు.[9]

అవార్డులు, సన్మానాలు మార్చు

అవార్డు సంవత్సరం పాట/చిత్రం విభాగం
గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు 2015 బాకీ బాతేన్ పీనే బాద్ ఉత్తమ సంగీత అరంగేట్రం కోసం జగ్జిత్ సింగ్ అవార్డు - నాన్ ఫిల్మ్ (గెలుపొందాడు) [10]

సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు Ref.
2018 జలేబి అతిధి పాత్ర [11] [12]
2021 రాధే మన్సూర్ తొలి సినిమా [13]

మూలాలు మార్చు

  1. "I had no music scene till I was 18: Arjun Kanungo". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-19. Retrieved 2020-07-26.
  2. "Archived copy". The Bollywood Project. Archived from the original on 1 December 2017. Retrieved 29 November 2017.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "I am a singer today only because of Asha Bhosle ji: Arjun Kanungo". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-06-19. Retrieved 2020-07-26.
  4. "Arjun Kanungo: 'Umeedien' is about hope and ambition - The Times of India". Timesofindia.indiatimes.com. 2015-04-10. Retrieved 2015-05-29.
  5. "Arjun Kanungo to release 26 videos through one-year deal with Sony Music India". Radioandmusic.com. 2015-05-04. Retrieved 2015-05-29.
  6. "This is what I call stuff of legends: Singer Arjun Kanungo". The Week (in ఇంగ్లీష్). Retrieved 2020-07-26.
  7. "Arjun Kanungo makes his home environment-friendly". Timesofindia.indiatimes.com. 2017-05-26. Retrieved 2017-05-26.
  8. "Arjun Kanungo". IMDb.
  9. "Arjun Kanungo - Asian Network Live 2017 Highlights". BBC.
  10. "GiMA :: NON FILM MUSIC WINNERS 2016". www.gima.co.in. Retrieved 2016-04-25.
  11. "Jalebi movie review: Mahesh Bhatt's new-age romance". Firstpost (in ఇంగ్లీష్). 2018-10-13. Archived from the original on 28 November 2018. Retrieved 2021-11-02.
  12. "Non-film music is reaching more people than film songs: Arjun Kanungo". outlookindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2019. Retrieved 2021-11-02.
  13. "Arjun Kanungo on working with Salman Khan in Radhe: He is very inspiring". The Indian Express (in ఇంగ్లీష్). 2020-05-27. Retrieved 2021-11-02.