అర్మాన్ కోహ్లీ (జననం 23 మార్చి 1972)భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[2] ఆయన సినిమా దర్శకుడు రాజ్ కుమార్ కోహ్లీ, నటి నిషిల కుమారుడు.[3]

అర్మాన్ కోహ్లీ
జననం (1972-03-23) 1972 మార్చి 23 (వయసు 52)[1]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1982-ప్రస్తుతం
తల్లిదండ్రులు

నటించిన సినిమాలు మార్చు

  • బద్లే కి ఆగ్ (1982) ...బాల నటుడు
  • రాజ్ తిలక్ (1984) . . . బాల నటుడు
  • విరోధి (1992) . . . . రాజ్
  • దుష్మన్ జమానా (1992) . . . . విజయ్
  • ఆనం (1992) . . . . సికందర్ హెచ్. అలీ/జోనీ కె. డిసౌజా/ఆకాష్/రాకీ/ప్రిన్స్
  • కోయల్ (1993)
  • కోహ్రా (1993) . . . . ఇన్‌స్పెక్టర్ ఆనంద్ శర్మ
  • ఔలాద్ కే దుష్మన్ (1993) . . . . విక్రమ్ చౌదరి
  • జువారీ (1994) . . . విజయ్
  • వీర్ (1995) . . . . అర్జున్
  • కహర్ (1997) . . . . కృష్ణుడు
  • దుష్మణి (2002)
  • జానీ దుష్మన్: ఏక్ అనోఖి కహానీ (2002) . . . . కపిల్
  • LOC: కార్గిల్ (2003) . . . . మేజర్ వికాస్ వోహ్రా [4]
  • దుస్మాన్ కే ఖూన్ పానీ హా (2014)
  • ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) . . . చిరాగ్ సింగ్
  • నో మీన్స్ నో (2022) . . . .

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర ఛానెల్ ఇతర విషయాలు మూలాలు
2013 బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ కలర్స్ టీవీ 1వ రోజు ప్రవేశించారు, 98 రోజు ఎలిమినేట్ [5]
2014 తుమ్హారీ పాఖీ హుందూన్‌బాగ్ శెట్టి లైఫ్ ఓకే ఫిక్షన్ షో

మూలాలు మార్చు

  1. "'Bigg Boss 7': Armaan Kohli's father clarifies son's 'exact age'". .india.com. Retrieved 9 December 2013.
  2. "When Shah Rukh Khan said 'Armaan Kohli is responsible for making me a star' because he dropped out of Deewana". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-08-29. Retrieved 2022-01-11.
  3. The Indian Express (29 August 2021). "Armaan Kohli: Everything you need to know about the actor" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  4. "Celebrities – Armaan Kohli – Films". bollywoodhungama. 18 October 2012. Retrieved 18 October 2012.
  5. "'Bigg Boss 7' complete list of contestants". Indian Express. 15 September 2013. Retrieved 15 September 2013.

బయటి లింకులు మార్చు