అలన్ యూస్టేస్ ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త, ఇతను గూగుల్లో 'సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నాలెడ్జ్' గా సేవలందిస్తున్నారు.[2] 2014 అక్టోబరు 24 నుండి ఇతను అతి ఎత్తైన స్వేచ్ఛా పతన జంప్ చేసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు.[1]

అలన్ యూస్టేస్
2008 లో అలన్ యూస్టేస్.
జననం1956/1957 (age 66–67)[1]
విద్యాసంస్థసెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం
వృత్తికంప్యూటర్ పరిశోధకుడు
ఉద్యోగంగూగుల్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అతి ఎత్తయిన జంప్ ద్వారా ప్రపంచ రికార్డు
బోర్డు సభ్యులుఅనిత బోర్గ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ

2014 అక్టోబరు 24 న యుస్టేస్ స్ట్రాటో ఆవరణం నుంచి జంప్ చేసి ఫెలిక్స్ బాంగార్ట్నేర్ పేరునున్న 2012 ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. స్ట్రాటోస్పియరిక్ ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్టులో భాగంగా ఇతను నేలకు దాదాపు 41 వేల అడుగుల ఎత్తులో స్ట్రాటో ఆవరణం నుంచి దూకి కొత్త రికార్డు సృష్టించారు.

మూలాలు మార్చు

  • సాక్షి దినపత్రిక - 26-10-2014 (అంతరిక్షం అంచుల నుంచి..ధ్వని కంటే వేగంగా!)
  • ఈనాడు దినపత్రిక - 26-10-2014 (41 వేల అడుగుల ఎత్తు నుంచి జంప్ - గూగుల్ ఉన్నతాధికారి విన్యాసం)
  1. 1.0 1.1 Markoff, John (October 24, 2014). "Parachutist's Record-Breaking Fall: 26 Miles, 15 Minutes". The New York Times. Retrieved October 24, 2014.
  2. "Management team". Google. Retrieved 24 October 2014.