అలీ నఖ్వీ

పాకిస్తాన్ మాజీ క్రికెటర్

సయ్యద్ అలీ ఉరూజ్ నఖ్వీ (జననం 1977, మార్చి 19) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1997 నుండి 1998 వరకు ఐదు టెస్టులు ఆడాడు.[2]

సయ్యద్ అలీ ఉరూజ్ నఖ్వీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1977-03-19) 1977 మార్చి 19 (వయసు 47)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 145)1997 అక్టోబరు 6 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1998 మార్చి 21 - జింబాబ్వే తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 5 116
చేసిన పరుగులు 242 5,898
బ్యాటింగు సగటు 30.20 34.90
100లు/50లు 1/0 14/24
అత్యధిక స్కోరు 115 180
వేసిన బంతులు 11 6,484
వికెట్లు 0 102
బౌలింగు సగటు 28.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/65
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 50/–
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 11

జననం మార్చు

సయ్యద్ అలీ ఉరూజ్ నఖ్వీ 1977, మార్చి 19న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం మార్చు

1997లో తన అరంగేట్రం టెస్టులోనే రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై 115 పరుగులతో తన ఏకైక సెంచరీని సాధించాడు. మరో అరంగేట్రం ఆటగాడు అజర్ మహమూద్ కూడా ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరూ సెంచరీ చేసిన ఏకైక అరంగేట్ర జోడీగా నిలిచారు.[4] ఫస్ట్-క్లాస్ స్థాయిలో రెగ్యులర్ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ గా ఉన్నాడు.[5]

మూలాలు మార్చు

  1. "Ali Naqvi Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. https://www.dawn.com/news/1366366
  3. "Ali Naqvi Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  4. "The elegance of youth". ESPN Cricinfo. Retrieved 11 October 2017.
  5. "Ali Naqvi". ESPNcricinfo. Retrieved 4 November 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=అలీ_నఖ్వీ&oldid=4012583" నుండి వెలికితీశారు